Sunday, May 3, 2015

మనకవితలు టీమ్

మనో వేదన . . . ! ! !

మరువకు నన్ను మరువను నిన్ను అంటూ మరిచేలా చేశావే . . , ,
మనసున ఉంటూ మంటై రగిలి ఎదనంతా కాల్చావే . . . , ,
ఇది నీకు న్యాయమా అని ప్రశ్నించగలనా . . . ?

నన్ను నేను నిందించుకుంటూ బ్రతకడం తప్ప . . .
కలలు ఎన్నో కన్నానే కదవరకు ఉంటావని . . . !!!
mano vedana tyelugu love kavitalu on images

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
రామ్ క్రిష్ణ*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...