Monday, May 11, 2015

మనకవితలు టీమ్

నీ జాడ . . . ! ! !

జాబిలి కోసం కోటి కన్నులతో ఎదురుచూసిన తారలే  . . .
తను రాలేదని నేల జారేనేమో కన్నీటి చినుకులై  . . .

నువ్వు రావని నమ్మని నా  మనసు.. పసి పాపల్లే . . .
మళ్లీ మళ్లీ వెతుకుతుంది ఆ జడివానలో నీ జాడలనే . . . !!!
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
అనామిక*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...