Saturday, May 30, 2015

మనకవితలు టీమ్

పనిత్ర బంధం-2 ( A GIRLS FEELIGS KAVITHA )

నేను అనే నా ఒంటరి జీవితంలోకి నేనున్నాను అంటూ తన చేయందించిన నా నేస్తం . .
తనతో ఏడడుగులు నడిపించి తన హృదయంలోనన్నుంచిన దేవుడు . . .

ఎన్నడూ ఊహించని ఎప్పుడు చుడని ఆనందాన్ని నాకోసం పంచే నా ప్రేమికుడు . . .

జీవితాంతం నన్ను తన కళ్ళలో పెట్టుకొని చుసుకునే భరోసా కలిగించిన నా ప్రియుడు ...
నా ఆనందమే తన ఆనందంగా నా కష్టాలు తన కష్టాలుగా భావించే నా ప్రాణం .....
ఈ జన్మే కాదు ఎన్ని జన్మలైనా నిన్ను వీడి ఉండలేని నీ ప్రేయసిగా నేను కోరేది ఒక్కటే ....,
ఈ ఆనందం నుండి నన్ని దూరం చెయ్యకు నా ప్రేణమైన నువ్వు నా చెయ్యి ఎన్నడూ వీడకు ....
TELUGU QUOTES IMAGES ABOUT GIRLS FEELINGS

.
.
.
.
.
గౌతమి

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments

Please add your valuable comments.
But don't misuse it ...