Tuesday, April 14, 2015

మనకవితలు టీమ్

ప్రేమంటే . . . ! ! !

ప్రేమకే ప్రాణం పోసిన ఓ ప్రియతమా
నిను చూసే వరకు తెలియదు అసలు ప్రేమంటే . . . ,
నిన్ను కలిసేదాకా తెలియధు ప్రేమలోని సంతోషం అంటే . . . ,
నీతో మాట్లాడే వరకు తెలియదు ప్రేమలోని మాధుర్యం ఎంతో . . . ,

నీతో ఉన్నంతసేపు తెలియదు నేను అంటే ఏంటో . . . ,
కాని నువ్వు దూరమైతే తెలుస్తుంది నేనంటే నువ్వని
నా జీవితమే నీదని . . . ,
నువ్వు నాకు దక్కవన్న ఊహే తెలుపుతుంది
నేను ప్రాణం లేని దేహమే అని . . . !!!
premante telugu love kavitalu on images

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
గౌతమి*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...