కన్నీళ్ళ ప్రవాహం లో మెలిపడిన గుండెని కనురెప్పల మూసి . . ,
అంతు తేలని ప్రశ్నలకు హృదయాన్ని తెగ నరికి . . ,
అలల ప్రయాణంలా తిరిగెల్తున్నా నిను వీడక తప్పదని తెలిసీ . . ,
కలల ప్రపంచంలో నిను చేరుతా ప్రతి రాత్రీ కటిక చీకటిని తెరిచి . . !!
అంతు తేలని ప్రశ్నలకు హృదయాన్ని తెగ నరికి . . ,
అలల ప్రయాణంలా తిరిగెల్తున్నా నిను వీడక తప్పదని తెలిసీ . . ,
కలల ప్రపంచంలో నిను చేరుతా ప్రతి రాత్రీ కటిక చీకటిని తెరిచి . . !!
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
అనామిక*
Starting ekkada ending ekkada not good nenaithe deeniki 2 star istanu iam sorry hurt chestunte
Thats fine….meeku nachchalani neneee kavitanu raayaledu……you are free to do whatever you like…..
Thanks,
Anamika
Ma abiprayanni cheppamane kada ikkada comments ratings pettaru andhukane na abiprayam cheppanu nakevarini hurt chese uddesyam ledhu.sare super ga undhi ante meeru happy aithe alage anestam super kathi keka ani sportive ga thisukondi mam inka manchiga raste mechukoni vallu andaru kada