Friday, April 17, 2015

మనకవితలు టీమ్

నీ రాకతో . . . ! ! !

చిరు జల్లు రాకతో   పుడమి పులకించెను . . ,
హరివిల్లు రాకతో   ఆకాశం  మురిసేను  . . ,
చంద్రుని  రాకతో కలువలు వికసించెను . . ,
సూర్యుని రాకతో కమలము  విరిసేను  . . ,

ప్రియతమా . . . .!!
నీ రాకతో నా మనసు పులకించేను . . ,
నీ చూపుతో  నా కన్నులు మెరిసేను . . ,
నీ  చిరునవ్వుతో నా  మోము మురిసేను . . ,
నీ   పిలుపుతో  నన్ను నేను మరిచెదను . .!!
nee rakatho telugu love kavitalu on images

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
సవిత*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...