Wednesday, April 8, 2015

మనకవితలు టీమ్

ఎందుకు ? ? ?

ఎందుకీ ప్రభుత్వాలు ప్రజలవి కానప్పుడు ?
ఎందుకీ రాజకీయాలు అర్ధం తెలియ నప్పుడు ?
ఎందుకీ సభలు సంస్కారం లేనప్పుడు ?
భవిష్యత్తును నిర్ణయించే సరస్వతీ సమక్షంలో
బూతుల అస్టోత్తరాలు . . ,

ప్రజల కోసం చేసే పోరాటంలోస్వార్ధం చేసే ప్రయాణం  . . .
మనసు ప్రశ్నలడగడం మొదలు పెడితే
మనిషికి మరణమే తధ్యం . . .
తత్వవేత్తలకు తగిన వైనం కాదిది . . .
ప్రజల కన్నీరు భూదేవికి మంచిది కాదు . . .
శాంతం వీరాన్ని దాటి భీబత్సాన్ని ప్రదర్శిస్తే
తప్పదు వినాశనం . . .  !!!
endhuku telugu kavitalu on images

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
కవి*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments

Please add your valuable comments.
But don't misuse it ...