Saturday, April 11, 2015

మనకవితలు టీమ్

ఐయామ్ డైయింగ్ ఫర్ యు . . . ! ! !

నీవు లేని నిన్న నాకు శూన్యం . . . ,
నీవు రాని రేపు నాకొక నరకం . . . ,
నీతో ఉన్న ఈ క్షణాలే నాకు స్వర్గం . . . ,
నీవు లేని నిన్న ఊహించలేను . . . ,
నీవు రాని రేపు కోరుకోలేను . . . ,

నీతో ఉన్న ఈ క్షణాలే నాకు శాశ్వతం . . . ,
ఈ క్షణాలు ఇలాగే ఉండిపోతే బాగుండు అనిపిస్తుంది . . .
ఎంధుకంటే నా కనురెప్పలు విప్పిన మరుక్షణం
నా ఈ అందమైన క్షణాలు దూరమవుతాయెమో అన్న బయం . . . !!!
ఐయామ్ డైయింగ్ ఫర్ యు . . . మై లవ్ . . . !!!
dying for u love kavitalu on images

.
;.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
గౌతమి*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

2 comments

Write comments
nanibabu
AUTHOR
June 25, 2015 at 12:26 AM delete

ఏమండీ సూపర్, చాలా చాలా బాగుంది

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...