Sunday, April 26, 2015

మనకవితలు టీమ్

ఆగేవా మరు జన్మకి . . . ! ! !

నీ చుపంటుకున్నాక నా కంటికి
ప్రేమంటు కుందేమో నా మనసుకి . . . ,
నీ జంట చేరందే ఏ నాటికీ
కన్నంటు కోనంది ఓ కునుకుకి . . . ,

ఏ దారి చేరాలి నీ కౌగిలి
అడుగేయలేకున్న ఏ వైపుకి . . . ,
నీ వెంట రాలేని కలకంటి ని
కరుణించి ఆగేవా  మరు జన్మకి . . . !!!
agevaa marujanmaki telugu love kavitalu on images

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
అనామిక *

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments

Please add your valuable comments.
But don't misuse it ...