Sunday, March 15, 2015

మనకవితలు టీమ్

వేచి చూస్తున్నా నీ కోసం . . . ! ! !

ఎదురుచూస్తున్నా నీకోసం . . ,
కంటిపాపను చంద్రునిగా మార్చి . . ,
కోటి ఆశలను తారలుగా చేసి . . ,
నా శ్వాసను చల్లటి గాలిగా మార్చి . . ,

కలల అలలు ప్రవహిస్తున్న చోట . . ,
వేచి చూస్తున్న నీకొసం . . ,
ఈ నిషిరాత్రి వెన్నెలలో . .  !!
vechi chustiunna nee kosam telugu love kavitalu on images
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
షేక్ సాజిద*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments

Please add your valuable comments.
But don't misuse it ...