Monday, March 9, 2015

మనకవితలు టీమ్

సునయన సునయన . . . ! ! !

 సునయన   నా  సునయన
నిన్ను చుసిన సమయాన
మెరుపే  మెరిసేను  నా  నయనాన
నువ్వు నా ప్రేమను అంగీకరించిన క్షేనాన

వుప్పెంగెను ప్రేమ తరంగాలు  నా మనసున
నా ప్రేమ తీరం చేరేనని తలచేన
మన ప్రేమ పెండ్లికి దారి తీసేన
నా జీవిత నౌకకు తెరచాప నువ్వెన
జీవితాంతం   నా తోడు నీడగా నీవు  నిలిచేనా ...!!!
sunayana telugu kavita on images
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
సవిత*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...