Friday, March 6, 2015

మనకవితలు టీమ్

నిర్భయ . . . ! ! !

కూనలను తన్నుకుపోయే గెద్దలు . . ,
మాటలతో పొడిచే కాకులు . . ,
బతికుండగానే పీక్కుతినే రాబందులు . . ,
కపట మనస్క గుంటనక్కలు . . ,
మాటువేసి వేటాడే పులులు . . ,
"లేడి"లను కాటేసే కాలకూట విషనాగులు . . ,

అన్నీ అరణ్యంలోని మృగాలె  . .  !
పొలిమేర అవతల ఒక అరణ్యం . . ,
పొలిమేర ఇవతల ఒక అరణ్యం . . ,
ఆ అరణ్యంలో మాటలురాని మృగాలు   . . ,
ఈ అరణ్యంలో,మన మానవారణ్యంలో మాటలునేర్చిన మృగాలు . . . !!!
nirbaya telugu kavitalu on images

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
Gnyaana Siri*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...