Saturday, March 21, 2015

మనకవితలు టీమ్

నీ కోసం . . . ! !

ఏమని చెప్పను ఈ వింత
ఇది ఒక అందమైన గిలిగింత
ఆరధన రాగ బహుదూరపు ఆనంద రేఖ
పూల సరగాల లత మాలికలపల్లవించు ప్రణయ రాగసుధ


అందమైన మన ప్రేమ పరిమలాలకువిరజాజులు చినబోయె
ఓ బహుదూరపు బాటసారిఎలా చేరగలను నీ చెంతకి
రోజాపూల సుగందాల మల్లికల అల్లికతోన
సంపంగె సువాసనలే వెదజల్లె మాలతితోన
చెప్పగలవా ఎలా అని
ఎవరివొ ఎల వస్తావో ఎదురు చూడన వెన్నెల పుష్పమ్ లా. . !!
nee kosam telugu love kavitalu on images

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
మైధిలి*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments
Sudha Kar
AUTHOR
April 18, 2017 at 6:13 PM delete

భాష బాగుంది.వచనం/వ్యాస రచన ను తగ్గించాలి,అప్పుడే కవిత్వం పదును దేరుతుంది.
అక్షర దోషాలు తగ్గాలి.

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...