Thursday, March 12, 2015

మనకవితలు టీమ్

నా నువ్వు . . . ! ! !

నా ఆశవు నువ్వె,
నా శ్వాసవు నువ్వె,
నా అనువనువు ప్రవహించె ప్రేమవు నువ్వె . . !
నా బాసవు నువ్వె,
నా బావం నువ్వె,
నన్నంటూ మిగల్చలేని ఏ బదులు రాని నిముషం నువ్వె . . !

కన్నువు నువ్వె
కన్న కలవు నువ్వె
కనుపాపలు కోరుకొనె చిరు వెలుగువు నువ్వె . . !
చూపువు నువ్వె
చూసె రూపువు నువ్వె
అర నిముషం అగుపడకుంటె అదిరించె ఆ కోపం నువ్వె . . !
నాలొ నువ్వె, లోలో నువ్వె, నాకన్ని నువ్వె నువ్వె . . !!
naa nuvvu telugu love kavita

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

పద్మ.యన్*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...