ప్రియా . . . , ,
నువ్వు నన్ను వదిలి వెల్లిన ఆ క్షణం నుండి నా జీవితం
కల లేని శిల్పంలా . . ,
చెట్టునుండి రాలిన పువ్వులా . . . ,
రెక్కలు విరిగిన పక్షిలా . . . ,
దారం తెగిన పతంగంలా మారింది . . !
నువ్వు నన్ను మరచినా . . ,
నేను నా హ్రుదయంలో దేవతలా నిన్నే నిలుపుకున్నా . . !!!

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
లక్ష్మి*