Wednesday, March 18, 2015

మనకవితలు టీమ్

గుండెపై గులాబీ . . . ! ! !

బువి లాంటి  నా హ్రుదయం లో మొక్కవై నాటుకున్నావు
గులాబీవై పూశావు
ముల్లుతో గాయపరిచావు
సువాసనతో ఆనంద పరిచావు

నవ్వుతూ నడిచావు
మనసునే మాయ చేశావు
మురిపంతో ముద్దన్నావు
మరి ఎందుకు మరిచావు . . ???
gundepai gulabi telugu love failure kavitalu on images

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
సైదయ్య*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...