Monday, February 9, 2015

మనకవితలు టీమ్

స్నేహం-2 ( KAVITHALU FOR FRIENDSHIP DAY 2015 NEW )

ప్రతి వ్యక్తి జీవితంలో
స్నేహితుడు దొరకడం కష్టం . . ,
అందులో అతను మంచి వాడయి
ఉండటం మన అదృష్టం . . ,

స్నేహితుడు అంటే
మంచి ,చెడులను తెలిపే మార్గం . . ,
అటువంటి స్నేహం కలకాలం ఉంటే
జీవితమేంతో సంతోషం . . , !!!
sneham telugu friend ship kavitalu on images

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
రాథోడ్ రవీందర్*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...