Monday, February 16, 2015

మనకవితలు టీమ్

పెళ్ళి తర్వాత . . . ! ! !

నన్ను నన్నుగా మెచ్చి వచ్చావు . . ,
మరి ఎందుకు నన్ను నాలా ఉండనివ్వవు . . ?
నేను నాలా నీ దరికి చేరాను . . ,
ఈ రోజు నాకు నేను కరువయ్యాను . . ,
నీకు నచ్చిన విదంగా నీను మారాను . . ,
కాని నన్ను నీను కోల్పోయాను . . ,

కనీసం నీలో అయినా నేనున్నాని వెతికాను . . ,
కాని నీలో కూడా నేను లేను . . ,
నీ ఇష్ట ప్రకారం మారాలా . . ? ?
లేక నాలాగే ఉండాలా . . ? ? ?
నాకు అర్థం కాని ప్రశ్నకి సమాదానమివ్వు . . ,
ఈ పరీక్షలో నేను విఫలమయ్యాను . . ,
కనీసం నాకు సమాదానం చెప్పి మనిషిగా మిగలనివ్వు . . , !!!
pelli tarvatha telugu love kavitalu on images

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
చిన్ను*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

2 comments

Write comments

Please add your valuable comments.
But don't misuse it ...