Thursday, February 5, 2015

మనకవితలు టీమ్

ఓ కారు మేఘమా . . . ! ! !

ఓ కారు మేఘమా . . ,
కరుణించవా నా కోసం కరుణామయివై . . ,
కాలం తిప్పి రాయనా నీకోసం కవిత్వమై . . ,
కటినమై నీ మనసు కాటికి చేరేలా చేసినా . . ,

కన్నీళ్ళతో మళ్ళీ స్వాగతం పలకనా . . ,
కరుణించే హ్రుదయం లేదని తెలిసినా . . !!!
o karu meghama telugu love kavitalu on images

.
.
.
.
.
.
.
.
.
.
.
.
అనిల్ రాజ్*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...