Wednesday, January 14, 2015

Pandu

సంక్రాతి . . . ! ! !

sankranti telugu kavitalu on images

అందమైన రంగవల్లులతో లోగిళ్ళు ,
వేలాడే తోరణాలతో స్వాగతాలు . . !!
బోగిమంటల చిటపటలు ,
హరిదాసుల కీర్తనలు . . !!
కొత్త అల్లుల్ల అలకలు ,
చిలిపి మరదళ్ళ గిళ్ళిగజ్జాలు . .!!

ఊరంతా ధాన్యపు రాసుల కలకలలు ,
నోరూరించే పిండివంటల ఘుమఘుమలు . . !!
హుషారుగా కోడిపందాలు ,
రంగు రంగుల గాలిపటాల సోయగాలు . .!!
పల్లెసీమల్లో మూడురోజులు ,
చూడతరమా సంక్రాంతి హోయలు . . !!!
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
పండు*

Pandu

About Pandu -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments

Please add your valuable comments.
But don't misuse it ...