Thursday, January 1, 2015

మనకవితలు టీమ్

నూతన సంవత్సర శుభాకాంక్షలు . . . ! ! !

happy new year tyelugu kavitalu on images
ఉదయించే రవి కిరణాల వెలుగులా . . . ,
వుకసించే కుసుమం లా . .  .,
మెరిసే హరివిల్లులా . . . ,
విరబూసే వెన్నెలలా . . .,
కురిసిన హిమబిందువులా . . . ,
వీచే పైరగాలిలా. . . ,
సాగాలి ఈ సంవత్సరం నిత్య వసంతం లా. . . ,
గడవాలి మన జీవితాలు నిత్య సంతోష సరాగాలుగా . . . ! ! !
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
సవిత*  

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...