Friday, January 23, 2015

మనకవితలు టీమ్

మనసుకు నచ్చిన అమ్మాయి . . . ! ! !

 కనులకు నచ్చిన అమ్మాయి
ఒక అందమైన " బొమ్మ " లా కనిపిస్తుంది ..

కాని ...


మనసుకు నచ్చిన అమ్మాయి
ఒక " అమ్మ " లా కనిపిస్తుంది ..

అందుకనే రా నేను నిన్ను ఇంతలా  ఆరాదిస్తున్నాను ( ప్రేమిస్తున్నాను ) ..!!
manasuki nachchina amai telugu love kavitalu on images

.
.
.
.
.
.
.
.
.
.
.
.
మనోజ్ శరకనం*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...