Thursday, January 1, 2015

Ram babu

నూతన సంవత్సర శుభాకాంక్షలు 2015 ( Telugu new year kavitha )

happy new year, nutana samvastara subhakankshalu Telugu kavithalu images

ఏదో సాధించావులని తపన ,
ఇంకేదో కోల్పోతున్నామన్న ఆవేదన ...

ఏవేవో కొత్త పరిచయాలు ,
ఇంకెందరో కొత్త స్నేహితులు ...

తెలియకుండానే సంవత్సరకాలం గడిచి . ,
నూతన సంవత్సరంలోకి స్వాగతం పలుకుతోంది ...

ఈ నూతన సంవత్సరంలో మీ ఆశయాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ ....,
మీ అందరికీ ఇవేనా నూతన సంవత్సర శుభాకంక్షలు ....!
.
.
.
.
.
రామ్ ....

Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...