Friday, December 26, 2014

మనకవితలు టీమ్

శుభోదయం నేస్తమా !!

subhodayam nestama telugu kavitalu on images
శుభోదయం..!!
శుభోదయం   నేస్తమా !!
ఈ ప్రభాత   కిరణాలు  నీ శుభాలకు  స్వాగత   గీతం  పలకాలి ...!!
ఈ శుభోదయం    కావాలి . .
నీ ఆశలకు   హరివిల్లు . . . !

నీ కలలకు    కాంతి పుంజం . . . !
నీ ఊహలకు  కొత్త ఊపిరి . . .!
నీ జీవితానికి  నూతనోత్సాహం...!!
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
సవిత*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...