Saturday, December 20, 2014

మనకవితలు టీమ్

ప్రియనేస్తం పిలుపుకై . . . ! ! !

telugu friendshi kavitalu on images

వేచి వేచి చూశా తెలవారింది
ఈ చల్లని ఉదయమ్ చలిలో వనుకుతున్నా.!!

నువ్వు పలికే  నీ మాటకోసమై
నీ పిలుపుకై వేచి చుస్తున్నా.!!
ఇకనయినా  కరునించి మాటలాడు నేస్తం....!!!


నీ మాట వినకుండా బ్రతకలేను నేస్తం...!!
చివరికి ఏమవుతానో తెలియని నీ నేస్తం..!!
.
.
.
.
.
.         
.
.
.
.
.
.
.
రవిందర్ రెడ్డి*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...