Tuesday, December 2, 2014

మనకవితలు టీమ్

జీవితం . . . ! ! !

jeevitam telugu inspirational kavita on images

వికసించిన పుస్పం నేర్పింది
తనలా అందంగా జీవించమని . .  !
రాలిపోతున్న ఆకు నేర్పింది
జీవితం శాశ్వితం కాదని . . !

ప్రవహించే వాగు నేర్పింది
తనలా అవరోధాలు దాటి వెల్లమని . . !
మెరిసే మెరుపు నేర్పింది
క్షణమైనా గొప్పగా ఉండమని . . . ! !
.
.
.
.
.
.
.
.
.
.
.
గౌతమి*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

2 comments

Write comments

Please add your valuable comments.
But don't misuse it ...