Wednesday, December 17, 2014

మనకవితలు టీమ్

చెలి చెలిమి దొరికేనా . . . ! ! !

chelimi dorikena sneham telugu kavitalu on images

మోడు వారిన ఈ వనం తిరిగి పూలు తొడిగేనా ....
మూగ పోయిన నా హృదయ వీణ తిరిగి పలికేనా ...!!
చిరునవ్వులే మరిచిన  ఈ పెదవుల  పైనా ....

తిరిగి చిరునవ్వులు విరిసే శుభ దినం వచ్చేనా ....!!
కల జారిన కను పాపలకి  నలువైపుల   నలుపేనా ....!!
కనుపాపల  కలకాలం చెలి చెలిమి దొరికేనా ....!!!
.
.
.
.
.
.
.
.
.
.
సవిత*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...