Tuesday, November 4, 2014

మనకవితలు టీమ్

ప్రేయసి . . . ! ! !

preyasi telugu prema kavitalu on images

నీ మోము చూసి కనులు  స్వర్గమ్ పొందే..
నీ పేరు పలికి పెదవి తేనెలు ఒలికే..
నీ శ్వాస కలిసి గాలి పులకరించే..
నీ మీద కురిసి చినుకు పరవశించే..

నీ పాదం తాకి నేల మురిసిపొయే..
నిన్నే గెలిచి నా మనసు సంద్రం అయి ఉప్పొంగే..!!
.
.
.
.
.
.
.
.
.
.
.
.
కళ్యాణ్ *

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...