Sunday, November 2, 2014

మనకవితలు టీమ్

నీ కోసమే. . . ! ! !

nee kosame telugu love kavitalu on images

నా గుండెలో అలజడిమొదలైనా,
నా మనసు క్షనక్షనం బరువెక్కుతున్నా,
ఎన్నో ఆలోచనలు నా చుట్టూ తిరుగుతున్నా,
లోకం నన్నుచూసి నవ్వుతున్నా,

నువ్వు లేవని, ఇక రావని
ఎంతమంది చెపుతున్నా
నేనుమాత్రం ఎదురు చుస్తున్నా నీకోసమే. . . ! ! !
.
.
.
.
.
.
.
.
.
.
నరేస్ గోపరాజు*   

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...