Tuesday, November 18, 2014

మనకవితలు టీమ్

నా లోని నువ్వు . . . ! ! !

naa loni nuvvu telugu love kavita

నా కలలకు కావ్యం నువ్వు
నా ఊసులకు ఊహలు నువ్వు

నా అశలకు ఆయువు నువ్వు
నా మౌననికి బావం నువ్వు
నాప్రాణానికి రూపం నువ్వు
నా జీవితానికి గమ్యం నువ్వు
.
.
.
.
.
.
.
.
.
.
.
నవీన్ కుమార్*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...