Saturday, November 22, 2014

మనకవితలు టీమ్

మన స్నేహం . . . ! ! !

mana sneham telugu friendship kavitalu on images

నేస్తమా ...!!  
తేనేలోని తియ్యదనం నీ  స్నేహం ...
మల్లె లోని  తెల్లదనం నీ స్నేహం .....
మంచులోని చల్లదనం నీ స్నేహం ......
చీకటిలో  చిరు దీపం  నీ స్నేహం ....

రాగం లో అనురాగం నీ స్నేహం .......
మరవ లేనిదీ  నీ స్నేహం .....
మరుపు రానిదీ   నీ స్నేహం .....
కలకాలం కొనసాగనీ  మన స్నేహం ....!!!!
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
సవిత*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments

Please add your valuable comments.
But don't misuse it ...