Saturday, November 22, 2014

మనకవితలు టీమ్

దూరమైన ప్రేమ . . . ! ! !

duramaina prema telugu love kavitalu on images

వీ చె గాలి నీ ఊసులనే వినిపిస్తుంది
ఊసులాడె నువ్వు దూరమైన వేళ . . !

చూసే ప్రతి  చోటు నీ ఘ్నాపకాలనే చూపెడుతోంది
చూపులకి అందని ఎత్తుకి నువ్వు చేరిన వేళ . . !

పలికే ప్రతి మాటా నీ మదురస్వరం లా వినబడుతుంది
నీ స్వరం మూగబోిన వేళ . .  !

వచ్చే ప్రతి కలా నీ ఘ్నాపకాలనే గుర్థు చేస్తుంది
ఘ్నాపకమై నువ్వు మిగిలిన వేళ . . !

రాలే ప్రతి కన్నీటి బొట్టు అడుగుతుంది నీ నవ్వు చూడాలని
నీ నవ్వులు దూరమైన వేళ . . !

వేసె ప్రతి అడుగు అడుగుతుంది నీ జతగా నడవాలని
జతగా నువ్వు లేని వేళ . . !

నా మరణం సైతం కోరుకుంటుంది
మరలా జన్మకైనా నీ జత కావాలని . . !

తీరుస్తావా నేస్తామా . .

తిరిగొస్తావా ప్రాణమా . . ! !
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
 గౌతమి*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

2 comments

Write comments
December 5, 2014 at 12:43 AM delete

ఒక లోతైన భావన కనిపిస్తుంది . . . . చదివి మెచ్చుకోకుండ వదలలేకున్న. . . .good works

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...