Tuesday, November 25, 2014

మనకవితలు టీమ్

ధన్యం ఈ జీవితం . . . ! ! !

dhanyam ee jeevitam telugu friendship kavitalu on images
 
 నేస్తమా ..!!
నీ గుప్పెడంత   గుండెలో ....
చిటికెడు  అంత    చోటించిన  చాలూ ....!!
సముద్రమంత నీ ప్రేమలో .......
బిందువంత ప్రేమ నా పై కురిపించినా చాలు ...!!

ఆకాశమంత నీ  అనురాగంలో ...
అణువంత నా పై చూపించినా  చాలు ...!!
అంతులేని నీ చెలిమిలో
గోరంత చెలిమి నాతో పంచుకున్న చాలు
నా స్వప్నం సాకరమవును ....
నా  ఈ  జీవితం ధన్యమవును  ...!!
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
సవిత*


మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...