Friday, November 14, 2014

మనకవితలు టీమ్

బాలల దినోత్సవం . . . ! ! !


బాలలం మేము బాలల...
తొలి ఉషస్సు  ముంగిలిలో
మెరిసే బంగారు కిరణాలం ...!!!

బాలలం మేము బాలలం ...
అవని పు తోటలో వెలిసిన చిరు మొగ్గలం
చిరు జల్లుల సవ్వడితో పరవశించు పాపలం ..!!!

బాలలం మేము బాలలం ....
స్వచ్చమైన మనసుకు సాక్షులం
చిరునవ్వుల మోములకు చిరునామలం ...!!!

బాలలం మేము బాలలం ....
భరతజాతి గర్వించే భావిభారత పౌరులం
బంగారు భవితకు పునాదులం ...!!!
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
సవిత*   

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments

Please add your valuable comments.
But don't misuse it ...