Friday, October 10, 2014

మనకవితలు టీమ్

తోడు నీడ . . . ! !

thodu needa telugu prema kavitalu on images

అందమైన నా ఈ కలల ప్రపంచాన్ని నా కల్ల ముందుకు తెచ్చే
 తోడు కోసం వేచి ఉన్నాను ఇన్నాళ్ళు....

నా కలల ప్రపంచాన్ని ఇంకా అందంగా తీర్చి దిద్ధుతాననే
నమ్మకం కలిగించావు ఈ నాడు...

నన్ను తన గుండెల్లో పెట్టుకొనె వాడి కోసం ఎదురు చుశాను ఒక నాడు....

తన ప్రాణమే నేనైపోయాను ఈ నాడు...

నా ఇష్టాలకి విలువ నిచ్చి నా కస్టాలలో తోడై ఉండే
జీవిత బాగస్వామి కోసం వెతికాను ఒక నాడు...


నా ఇష్ట్తమే తన ఇష్టంగా కష్టాల నీడ కూడా పడనివ్వని
తోడు దొరికింది ఈ నాడు...

జీవితాంతం ఆనందంగా ఉండడం ఒక వరం అనుకున్నాను ఇన్నాళ్ళు....

జీవితం అంటేనే ఆనందం అని తెలిసేలా చెశాడు ఈ నాడు...

 ఈ జన్మకి చాలు ఈ వరం అనుకున్నాను ఆ నాడు...

ఏడెడు జన్మలకి కావలి అనిపిస్తుంది ఈ నాడు.... !!!!
.
.
.
.
.
.
.
.
.
.
.
.
గౌతమి*  

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

3 comments

Write comments

Please add your valuable comments.
But don't misuse it ...