Saturday, October 4, 2014

మనకవితలు టీమ్

ప్రియతమా . . . ! ! !(ప్రేమికుడి కోసం ఎదురుచూస్తున్న అమ్మాయి ప్రేమ)

priyathama telugu prema kavitalu onimages

నిన్ను చూసిన క్షణం నుండి . .
నా జీవితపు ప్రతిక్షణం  . .
నీ జ్నాపకాలతోనె కరుగుతుంది . . !
నా తోడుగ నువ్వు లేకున్నా . .
నా దైర్యం నువ్వే, నేనంటె నువ్వే . . !

నువ్వు నన్ను ఎంత విసిగించినా . .
నెను మారలేను..నిన్ను మరువలేను . . !
మంచు ముక్కై నువ్వు నా మనసును కోస్తున్నా . .
నా ప్రేమలో నువ్వు కరిగె క్షణం వస్తుందని ఎదురుచూస్తున్నా . .! !
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
అనామిక*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...