Thursday, October 30, 2014

మనకవితలు టీమ్

నువ్వు వస్తావని . . . ! ! !

nuvvu vastavani telugu prema kavithalu on images

                  నేస్తమా .....!!
పూచె ప్రతి పువ్వులో నీ  నవ్వును  చూస్తున్నా.... 
ఎగిసే ప్రతి అలల హోరులో  నీ ప్రేమ  సరిగమలను వింటున్నా ..... 
కురిసే ప్రతి చినుకులో  నీ  రూపం ను వీక్షిస్తున్నా ..... 
మెరిసే ప్రతి  తారలో నీ కన్నుల కాంతిని కంటున్నా  ....

వేసే ప్రతి అడుగులో నీ జాడను వెతుకుతున్నా .....
పీల్చే ప్రతి శ్వాసలో  నీ పేరును  తలుచుకుంటున్నా..... 
గడిచే  ప్రతీ  ఘడియ  ఒక యుగంగా నే  గడుపుతున్నా .....  
నువ్వు వస్తావని నా జీవితం లో వసంతం తెస్తావని ....!!!!!
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
సవిత*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments
Anonymous
AUTHOR
October 30, 2014 at 6:10 AM delete

chala bagundi mam . . . . . .

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...