Tuesday, October 21, 2014

మనకవితలు టీమ్

నువ్వే నేనని నీకెలా తెలిపేది . . . ! ! !

nuvve nenani nekela telipedhi telugu love kavitha on images

 నేస్తమా..... !!
నీవు లేని నా జీవితానికి గమ్యం   లేదు ..
నీవు లేని నా లోకానికి వెలుగే లేదు ....
నీవు లేని నా హృదయానికి స్పందన లేదు...
నీవు లేని నా ఆశలకు  ఆయువు లేదు ...

నీవు లేని నా ఊహలకు ఊపిరి లేదు ......
నీవు లేని నా కనులకు కునుకే లేదు .......
నీవు లేనిదే నేను లేనని  నువ్వే నేనని నీకెలా తెలిపేది ..!!
.
.
.
.
.
.
.
.
.
.
సవిత*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

2 comments

Write comments
santosh kv
AUTHOR
January 10, 2015 at 7:42 AM delete

Chala bagundi.me kavithalu chadhuvuthunte prema paying nammakam kaligisthundi...premichalanipisthundi.tq..

Reply
avatar
March 4, 2015 at 7:41 PM delete

Prema epudu maradhu kani manshyulu marataru

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...