Sunday, October 12, 2014

మనకవితలు టీమ్

మనసు బాధ . . . ! ! !

manasu baadha telugu sad love kavitalu on images

నీకై నిరీక్షించే వేళ . .
నీ రాకకై వేచి ఉన్న వేళ . . .
మనసు సముద్రపు కెరటాలలా ఎగిసిపడుతుంది . . .
కల్లలో అగ్ని పర్వతాలని మోస్తున్నట్టుగా ఉంది . . .

పెదవులు మౌనం అనే బంధీకానాలో చిక్కుకుపోయయి . . .
హ్రుదయం గతం అనే మాయని గాయంతో బాధపడుతుంది . . .!!!
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
గౌతమి*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments
June 29, 2016 at 9:02 AM delete

సూపర్ కవిత

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...