Saturday, October 18, 2014

మనకవితలు టీమ్

ఇంకా రావేం ? . . . .?


నీ ఘ్నాపకాల తాకిడిలో....
ఈ విరహ వేదనలో...
నా గుండె ఉక్కిరి బిక్కిరవుతుంది...ఏ
ఏ క్షనంలోనైన...
ఈ అక్షరాలు..
నా కన్నీటి వానలో కొట్టుకుపోవచ్చు...

నీ రాక క్షనమాలస్యమైనా...
ఈ గుండె కదలికే ఆగిపోవచ్చు..
ఇక నీకెలా తెలుస్తుంది నా బాధ..
ఇంకా రావేం ???
.
.
.
.
.
.
.
.
.
.
.
.
అనామిక*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments
santosh kv
AUTHOR
January 10, 2015 at 7:44 AM delete

Chala bagundi..inka meru manchi bhavalatho kudina kavithalu rayagalarani na nammakam

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...