Tuesday, October 14, 2014

మనకవితలు టీమ్

ఎదురుచూపు . . . ! ! !

eduruchupu telugu sad love kavithalu on images

నీ ఇంటి దీపం నేనన్నావు ...
నా హ్రుదయాన్ని మంటలతో ముంచెసావు...
నీ ఊపిరి నేనన్నావు ...
నా మనసుని దోచి ఒంటరిగ గెంటేశావు ..
నీ గుండె లయ నేనన్నావు..

నడి సముద్రంలో నావాలా ఒదిలేశావు...
నీ కంటి చూపు నేనన్నావు..
నన్ను ఎదురు చూపులకు బలి చేశావు......!!!
.
.
.
.
.
.
.
.
.
.
అనామిక

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...