Thursday, October 23, 2014

మనకవితలు టీమ్

దీపావళి . . . ! ! !

deepaavali telugu kavitalu on images

దీపావళి దీపాల వరస దీపావళి . .
దివ్య తేజోచ్వాహ ఆనంద ఆరావళి . .
అరాచక రాక్షస వినాశనం  . .
చెడుపై మంచి విజయకేతనం . .
అమావాస్యను పున్నమి రేయిగా
తలపించే దివ్వెల దీపాలు వరుసగా . . .

అవనికంతా ఆనంద విజయోచ్చాహం . . .
అగ్నానపు చీకట్లు తొలగించే విజ్నాన దీపాల తేజోచ్చాహం . . .
ఈ దీపాల వరుస దీపావళి దివ్య తేజోచ్వాహ ఆనంద ఆరావళి . . .! !
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
సవిత*   

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...