Monday, October 6, 2014

మనకవితలు టీమ్

అందగలవా ఆకాశమా . . . ? ? ?

andhagalava aakasama telugu kavithalu on images


అనంతమయిన ఆకాశమా  . .
అక్కున చేర్చుకోగలవా అమ్మలా . .
ఆధరించగలవా నాన్నాలా  . .
అనురాగం పంచగలవా అన్నలా  . .
ఆధేశించగలవా అక్కలా  . . !!

ఆనందం పంచగలవా మిత్రునిలా  . .
ఆక్రోశించగలవా శత్రువులా  . .
అరుణోదయం లా ఆరంభమయ్యెను ప్రతి జీవితం నీ నీడలో . . .
అస్తమించెను  ప్రతి ప్రాణి ని సాక్షిగా  . . .
బదులు తెలియక శూన్యం గా మిగిలవా ....?  ? ?
.
.
.
.
.
.
.
.
.
.
అలేఖ్య*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...