Thursday, September 18, 2014

మనకవితలు టీమ్

వర్షించని మేఘాలు . . . ! ! !

nature telugu kavitalu on images

వర్షించని  నీలి మేఘమా . .
ఇది  నీకు న్యాయమా  . .
మాతో  దోబుచులాడుట  భావ్యమా . .
వరుణున్ని  కరునించమని కోరుమా . .

మా మొర ఆలకించమని వేడుమా  . .
మా నీటి  వ్యదలను తీర్చ నీ  పన్నిటి వర్షపు జల్లులను కురిపించుమా ....!!
.
.
.
.
.
.
.
.
.
.
.
సవిత*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments
July 6, 2017 at 3:03 PM delete

నింగిలో ఓ తార నా ఒడిలో జారే - భువిలో జాణలందరు నా పై ఓరగా చూసే
ఆకాశాన తరాలన్నీ నా వైపు చూసే - నేలపై పడుసులందరు నా వైపే చూసే
బ్రహమేన నిన్ను సృష్టించింది - ఇన్ని అందాలతో నా కోసం ..............

చిరునవ్వుపెదాలు ఎరుపెక్కినబుగ్గలు తో నీలికల్లా సొగసులతో కనుగీటవు
ఒంపుసొంపు వయ్యారాలతో నిలువెచ్చని ఆధారాలతో నను వేడెక్కించావు
రంభ ఓ వూర్వసిఓ మేనకా ఓ - నన్నుఇంతగా సుఖాలతోబాదించావు ...........

వెదకబోయిన తీగల నామనసు తట్టేవు - కోరికలకే రెక్కలొచ్చాయి ఆపలేకున్నా
జుంటుతేనెకన్నా నీ పెదవులు మధురం - నీకవుగిలింతే ఈజన్మకు అతిమధురం
రంభ ఓ వూర్వసిఓ మేనకా ఓ - నన్నుఇంతగా సుఖాలలో బాదించావు ...........

తనివితీరా కళ్ళతో చూద్దామని కళ్లుతెరిచాను - మనసారా తాకుదామని చేయిచాచను
నీలిమేఘాలమధ్య మెరుపులా మాయమైనావు - ఉరుముల శబ్దంలా నన్ను బాధించవు
వానలావచ్చావు వాగులపయనించావు నాపై - దాహమైనా తీరలేదు నాపై చినుకైనపడలేదు .
……..KALAPALA………..

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...