Wednesday, September 24, 2014

మనకవితలు టీమ్

నా ప్రేమ . . . ! ! !

naa prema telugu prema kavitalu on images

వేకువ లో
నన్ను తాకె తొలి కిరణం నీవె . .!
సంధ్య వేలలో
నాపై వీచే చిరు గాలి నీవె . .!
వానల్లో
నా మీద కురిసె తేనె జల్లు నీవె . .!

వెన్నెల లో
నాకు హాయి కలిగించె వెచ్చదనం నీవె . .!
ఈ ప్రపంచం లో
నేను కుడా జీవిస్తున్న అని తెలిపేది నీ శ్వాసే . . !!
.
.
.
.
.
.
.
.
.
.
.
చంటి*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...