Saturday, September 27, 2014

మనకవితలు టీమ్

నా ప్రేమ ఒక్కటే . . . ! ! !(అబ్బాయి ప్రేమ)

naa prema okkte telugu prema kavitalu on images

ప్రియా నిన్ను చూసి ఒక కవిత రాయ తోచగా
ప్రకశించే నీ రూపాన్ని సూర్యుని తో పోల్చాలంటే
అక్కడ బరించలేని అగ్ని ఉంది . . !
చల్లని నీ చూపుని చంద్రుని తో పోల్చాలంటె
అక్కడ మచ్చ ఉంది . . !

నల్లని నీ కురులను రాతిరి తో పోల్చాలంటె
అక్కడ మినుగురుల వెలుగు ఉంది . . !
దోషం లేని నీ అందాన్ని పోల్చటానికి లోపం లేని
నా ప్రేమ ఒక్కటే సరి అయినది . . ! ! !
.
.
.
.
.
.
.
.
.
.
.
.

చంటి*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

2 comments

Write comments
October 16, 2016 at 11:54 AM delete

చాలా బాగుంది మీ కవిత.....

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...