Friday, September 5, 2014

మనకవితలు టీమ్

మిస్సింగ్ మై లవ్ . . . ! ! !

sad love telugu prema kavitha on images

నడి సంద్రాన అలలపై నురగ లా
నేను కరిగిపోతున్నా..!
ఆకాశ వీదుల్లో కారు మబ్బుల
చాటున దాగిపొతున్న..!
పెను గాలిలో దూలి లా నేను
అద్రుష్యమ్ అయిపోతున్నా..!

అగ్ని పర్వతాల అడుగున..
లావా జలమై మగ్గిపొతున్నా..!
కారణం...!!
నిన్ను చెరుకునే అద్రుష్టమ్ లేక..!
నీతొ నడిచే అవకాశం లేక..!!!


మిస్సింగ్ యు మై లవ్... !!! 
.
.
.
.
.
.
.
.
చంటి*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...