Friday, August 15, 2014

మనకవితలు టీమ్

స్వాతంత్ర్య దినోత్సవం ....!!!!

independence day telugu kavithalu on images

నేటి మన ఈ స్వాతంత్ర్య సంబరం..
ఎందరో త్యాగ వీరుల త్యాగ పలం...!

భరత మాత దాస్య శ్రుంకలాలకు విమోచనం కలిగిన శుభ దినం...
అమర వీరుల త్యాగ ఫలాన్ని అనుభవిస్తూ వారి
ఆత్మకు శాంతి ఆర్పించే  నివాళి  ఈ దినం ....!!


గాంధీజి కలలు కన్న సమాజం కోసం..
క్రుషి చేద్దాం అవిశ్రాంత పోరాటం ... !!

నెహ్రూ నేర్పిన మానవతా విలువలను
పాటిద్దాం మనం నిరంతరం ... !!

అన్ని దేశాలకెల్లా భారతదేశం మిన్న అని చాటి చెప్పే దిశగా అడుగులేస్తూ..
జరుపుకుందాం ఈ స్వాతంత్ర్యపు పండుగను మెండుగా
కన్నుల పండుగగా ....!!!
.
.
.
.
.
.
.
.
.
సవిత*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...