అను నిత్యం అన్నా తమ్ములకు అన్నిట్లో విజయం
సుఖ శాంతి సౌభాగ్యాలు కలగాలని కోరుతూ ……. !!
అక్కా చెల్లెలు అనురాగ ఆప్యాయత అనే దారాలను పెనవేసి
ప్రేమానుబందాలను గట్టిగా ముడివేసి రాఖి గా మలిచి……!!
అన్నా తమ్ముల చేతికి రక్షగా కట్టి అన్నా చెల్లిలా అక్కా తమ్ముల
అనుబందాలకు వారాదిగా ఇలలో నిలిచే ఈ రాఖి పండగా …!!!
.
.
.
.
.
.
.
.
.
.
సవిత*