Monday, August 25, 2014

మనకవితలు టీమ్

నీ తోడులో . . . . ! ! !

telugu love kavithalu on images

నీ పరిచయo తో
నాలో నిండెను హాయి..!
నీ స్నేహo తో
నాలొ చిగురించెను ఆశలే..!
నీ ప్రేమ తో
నాకే తెలియని నన్ను చుపావే..!
నిన్నే కోరి నేనే నీకు అంకితం అవ్వగా..

జగమే గెలిచి నీకే కానుక ఇవ్వగా..
అన్నింట నువ్వే అందరిలో నువ్వె కనిపించావే..
నిద్దురలో నువ్వే మెలకువలో నువ్వే నన్ను ఏమర్చావే..
సంబరమయి జీవితం నూరెల్లు సాగని నీ తోడులో...!!
.
.
.
.
.
.
.
.
.
చంటి*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...